ట్విట్టర్ లో ‘గోబ్యాక్ మోదీ’ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు 7 వేలకు పైగా ట్వీట్స్ వచ్చాయి. మే 26న మోదీ తమిళనాడు పర్యటన ఉంది. హైదరాబాద్ తో పాటు చెన్నైలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పలు డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రజల నుంచి మోదీ టూర్ పై కొంతమంది వ్యతిరేఖత వ్యక్తం చేస్తున్నారు. మోదీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తూన్నాడంటూ ట్వీట్ చేస్తున్నారు. మాకు గుజరాత్ మోడల్…