Elon Musk’s Twitter poll shows users want him to step down: భారీ డీల్‌తో ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్విట్టర్‌ని సొంతం చేసుకున్నాడు అపరకుబేరుడు ఎలాన్ మస్క్. అప్పటి నుంచి వరసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ట్విట్టర్ వెరిఫైడ్ ఖాతాలకు నెల వారీగా డబ్బులు కట్టాలనే పాలసీని తీసుకువచ్చాడు. ట్విట్టర్ సొంత చేసుకున్న గంటల్లోనే సీఈఓతో సహా పలువురు ముఖ్యమైన ఉద్యోగులను తీసేశాడు. దీంతో పాటు కంపెనీలో పనిచేస్తున్న 7500 మందిలో సగం…
ఎలాన్ మస్క్ ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత పలు సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నాడు. జీవితకాల నిషేధానికి గురైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలా వద్దా అనే దానిపై ఓటు వేయాలని మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ వినియోగదారులను కోరుతూ ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ ఒక పోల్‌ను ఏర్పాటు చేశారు.