ఇటీవలికాలంలో ఎక్కువగా సేల్ అవుతున్న బైక్ టీవీఎస్ రైడర్ 125. కుర్రాళ్లు ఈ బైక్ ను కొనేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బడ్జెట్ ధరలోనే రావడం, స్మార్ట్ ఫీచర్లు ఉండడంతో క్రేజ్ పెరిగింది. తాజాగా టీవీఎస్ కంపెనీ బైక్ లవర్స్ కు షాకిచ్చింది. TVS, దాని పాపులర్ కమ్యూటర్ బైక్ TVS రైడర్ 125 ధరను పెంచింది. దీని ధరను రూ. 365 పెంచింది. స్వల్ప పెరుగుదలనే కాబట్టి వర్రీ కావాల్సిందేమీ లేదు. ఇదే సమయంలో ఈ…