TVS Jupiter 110 Special Edition: టీవీఎస్ మోటార్ కంపెనీ తమ అత్యంత పాపులర్ స్కూటర్ అయినా జూపిటర్ 110 కొత్త స్పెషల్ ఎడిషన్ (TVS Jupiter 110 Special Edition)ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ‘స్టార్‌డస్ట్ బ్లాక్’ (Stardust Black) అని పిలువబడే ఈ కొత్త వేరియంట్ ను లాంచ్ చేసింది. ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ విశేషాలను చూసేద్దామా.. ఈ కొత్త స్కూటర్ పూర్తిగా ఆల్-బ్లాక్ కలర్ స్కీమ్ తో వస్తుంది. క్రోమ్…