ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ కొత్త బైక్ ను రిలీజ్ చేసింది. 2025 టీవీఎస్ అపాచీ ఆర్‌ఆర్ 310ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ బైక్ కొత్త ఫీచర్లు, ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు, అప్‌డేటెడ్ ఇంజన్‌తో వస్తోంది. 2025 TVS Apache RR 310 లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ ఇంజిన్ బ్రేకింగ్ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కోసం మల్టీపుల్ లాంగ్వేజ్ సపోర్ట్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్‌లను కలిగి ఉంది. Also Read:Priyadarshi : నాని…