Home
Tvk
Tvk News
-
Minister Aadhav Arjuna vs Dhanush: హీరో ధనుష్‌పై టీవీకే మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మాకు తెలియదనుకుంటున్నావా..?
Minister Aadhav Arjuna vs Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్‌ను ఉద్దేశించి టీవీకే మంత్రి అధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారాయి. డీఎంకేతో విసిగిపోయిన వారు ఇప్పుడు కొత్తగా వస్తున్నారని, కొందరు నటులు ఢిల్లీకి వెళ్లి మకాం వేస్తున్నారని ఆయన విమర్శించారు. పొంగల్ పండుగ సమయంలో ఏ నటుడు ఢిల్లీకి వెళ్లి కూర్చుంటున్నారో ప్రజలకు తెలియదని అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు. తామంతా ఈ పరిణామాలను గమనిస్తూనే ఉన్నామని వ్యాఖ్యానించారు. రాబోయే… -
Coimbatore Blasts: 19 పేలుళ్లు, 58 మంది మృతి.. కోయంబత్తూర్ పేలుళ్ల నిందితులకు విజయ్ సర్కార్ పెరోల్.
Coimbatore Blasts: 1998 కోయంబత్తూర్ పేలుళ్ల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఐదుగురికి 60 రోజుల పాటు పెరోల్ మంజూరు చేస్తూ తమిళనాడులోని విజయ్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది. టీవీకే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ లక్ష్యంగా ఈ పేలుళ్లు జరిగాయి. రాజకీయ లబ్ధి కోసం, శిక్షపడిన ఉగ్రవాదుల పట్ల విజయ్ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కజగం) ప్రభుత్వం పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని బీజేపీ… -
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయి.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తమిళగ వెట్రి కళగం (TVK), కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు గురువారం చెన్నైలో నిరసన చేపట్టనున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఈ ఆందోళన నిర్వహించనున్నాయి. -
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
తమిళనాడు రాజకీయాన్ని తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్న మదురాంతకం, ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఈ రెండు స్థానాల్లో పోలింగ్ జరగనుండగా, ఆదివారం సాయంత్రం 6 గంటలకే నిబంధనల ప్రకారం ప్రచార పర్వం ముగిసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 49 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రేపు ఓటింగ్ ప్రక్రియ పూర్తికానుండగా, అక్టోబర్ 9వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి తుది… -
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
Vijay’s TVK Joins INDIA Bloc in Tamil Nadu: తమిళ సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) తమిళనాడులోని ఇండియా కూటమి (INDIA bloc)లో చేరినట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్కం ఠాగూర్ తెలిపారు. ఈ పరిణామాన్ని ఆయన కూటమికి చారిత్రాత్మక రోజుగా అభివర్ణించారు. TVK చేరికతో రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ కు… -
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
CM Vijay at Dharapuram Rally: తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్ ధారాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేసేందుకే తప్ప, రాజరికం లేదా కుటుంబ పాలనను కొనసాగించేందుకు కాదని అన్నారు. ధారాపురం అసెంబ్లీ ఉపఎన్నికలో TVK అభ్యర్థి పి. సత్యభామకు మద్దతుగా సెప్టెంబర్ 30న విజయ్ ప్రచారం నిర్వహించారు. ధారాపురం ఉపఎన్నికకు అక్టోబర్ 6న… -
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
Dhanush: తమిళ రాజకీయాల్లో ‘‘ధనుష్’’ పొలిటికల్ ఎంట్రీ వార్త హాట్‌హాట్‌గా మారింది. ముఖ్యమంత్రి విజయ్ను టార్గెట్ చేస్తూ.. డీఎంకే ఎంపీ కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధారాపురం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె.. విజయ్ ఎన్నికల హామీలను ప్రస్తావిస్తూ .. ‘‘వేలైయిలై పట్టాధారిలకు రూ. 4000 వచ్చాయా? రాలేదు. కానీ వేలయిల్ల పట్టాధారీ(VIP) సినిమాలో నటించిన ధనుష్ మాత్రం రాజకీయాల్లోకి వచ్చేశారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ధనుష్ నటించిన వీఐపీ సినిమాను ప్రస్తావిస్తూ కనిమొళి ఈ… -
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
CM Vijay Pays Tribute to 41 Victims on First Anniversary: తమిళనాడులోని కరూర్‌లో జరిగిన విషాదకర తొక్కిసలాట ఘటనకు ఏడాది పూర్తయింది. 2025 సెప్టెంబర్ 27న తమిళగ వెట్రి కజగం (TVK) నిర్వహించిన రాజకీయ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. తొలి వర్ధంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి, TVK అధినేత సి. జోసెఫ్ విజయ్ మృతులను స్మరించుకున్నారు. ‘ఎప్పటికీ మానని గాయం’ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో… -
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
Tamil Nadu: కేంద్రంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వివాదం మరింత ముదిరింది.. తమిళనాడులో హిందీ భాష, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం అనుసరిస్తున్న రెండు భాషల విధానాన్ని మార్చే ప్రసక్తే లేదని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. నవోదయ పాఠశాలల కోసం భూమిని కేటాయించేందుకు కూడా రాష్ట్రం నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం-రాష్ట్రం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 17న నవోదయ పాఠశాలల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తమిళనాడు… -
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
CM Vijay: తమిళనాడు ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పుట్టిన బిడ్డకు ఒక గ్రాము బంగారు ఉంగారాన్ని అందించే పథకాన్ని సెప్టెంబర్ 28న సీఎం విజయ్ అధికారికంగా ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన శిశువులకు తొలి విడతలో ఉంగరాలు పంపిణీ చేయనున్నారు. ‘తైమామన్ తంగా మోతిరం తిట్టం’గా ఈ పథకానికి నామకరణం చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ ఇచ్చిన హామీల్లో ఇది ఒకటి. ప్రభుత్వం ఆస్పత్రుల్లో జన్మించిన శిశువుకు ఒక…
తాజావార్తలు
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!