Home
Tvk Party
Tvk Party News
-
Chiranjeevi : విజయ్ తండ్రితో సూపర్ హిట్లు కొట్టిన చిరంజీవి
వెండితెరను ఏలిన దళపతి విజయ్, ఇప్పుడు రాజకీయ రంగంలోనూ తన ప్రభంజనాన్ని చాటుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీ ఇప్పటికే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ చారిత్రాత్మక విజయం నేపథ్యంలో విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్, మెగాస్టార్ చిరంజీవికి మధ్య ఉన్న విడదీయలేని సినిమా బంధం గురించి ఆసక్తికర విషయాలు చర్చకు వస్తున్నాయి. విజయ్ తండ్రి చంద్రశేఖర్… -
Allu Arjun: విజయ్ స్థానంపై కన్నేసిన బన్నీ?
తమిళనాడులో సినిమా, రాజకీయం విడదీయలేని బంధం, అందుకే అక్కడ టాప్ హీరో స్థానం కేవలం బాక్సాఫీస్ రికార్డులకు మాత్రమే పరిమితం కాదు, అది ఒక సామాజిక శక్తి అనే చెప్పాలి. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు సీనియర్ల కోటాలోకి వెళ్లడం, విజయ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం, అజిత్ సినిమాల కంటే ఎక్కువ రేసింగుల మీదకి వెళ్ళడంతో ఇప్పుడు కోలీవుడ్ తదుపరి వారసుడి కోసం వెతుకుతోంది. ఈ రేసులో స్థానిక హీరోల కంటే పక్క రాష్ట్రం నుంచి… -
Trisha: పదేళ్లలో సీఎం అవుతానన్న త్రిష వీడియో వైరల్
సినిమా రంగంలో రెండు దశాబ్దాలుగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటి త్రిష, ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. కేవలం తన పుట్టినరోజు వల్ల మాత్రమే కాదు, ఆమె రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న జోరుగా సాగుతున్న ప్రచారమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం నెట్టింట 2004 నాటి ఒక ఇంటర్వ్యూ వీడియో తెగ హల్చల్ చేస్తోంది. సుమారు 15 ఏళ్ల క్రితం ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ.. “వచ్చే పదేళ్లలో నేను… -
Sun TV Share Price: తమిళనాడులో విజయ్ సునామీ.. సన్ టీవీ షేర్లు పతనం.. ఎందుకు?
తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పులకు సంకేతాలు కనిపిస్తున్నాయి. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన దళపతి విజయ్ స్థాపించిన పార్టీ టీవీకే అనూహ్యంగా 100కు పైగా సీట్లతో దూసుకెళ్తుండడంతో మార్కెట్లలో కూడా ప్రభావం కనిపించింది. ఇదే సమయంలో Sun TV Network షేర్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. మధ్యాహ్నం 1 గంట సమయానికి బీఎస్ఈలో సన్ టీవీ షేరు ధర 6.90 శాతం పడిపోయి రూ.563.25 వద్ద ట్రేడవుతోంది. రోజు మొత్తం చూస్తే దాదాపు 10 శాతం… -
Tamil Nadu Election Results: విజయ్‌కి కాంగ్రెస్, వామపక్షాల మద్దతు..?
Tamil Nadu Election Results: తమిళనాడులో సంచలన ఫలితాలు నమోదవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులుగా చేస్తూ, తమిళ స్టార్ విజయ్‌కి చెందిన టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 234 స్థానాలకు గానూ టీవీకే 108 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే, మ్యాజిక్ ఫిగర్ 118. అధికారం దక్కించుకోవాలంటే టీవీకే పార్టీకి మరో 10 సీట్లు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత పొత్తుల కుదుర్చుకునే అవకాశం ఉంది. Read Also:… -
Tamil Nadu Election Results: సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తారా..? డీఎంకే చావుదెబ్బ కొట్టిన హిందువులు..
Tamil Nadu Election Results: మతం, ఇది రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానికి డీఎంకే ఓటమి ఒక ఉదాహరణ. రాజకీయ నాయకులు మేం ఏది మాట్లాడిన చెల్లుతుందని అనుకుంటే పొరపాటే. హిందూ మతంపై ఉదయనిధి స్టాలిన్ తో సహా పలువురు డీఎంకే మంత్రులు, నేతలు అవాకులు చెవాకులు పెలారు. ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ ఏకంగా ‘‘సనాతన ధర్మాన్ని’’ నిర్మూలిస్తాం అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదం అయింది. Read Also: Actor… -
Tamil Nadu Eections 2026: టీవీకే సంచలన నిర్ణయం.. విజయ్ ప్రత్యేక టీమ్‌లు.. తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ
Tamil Nadu Eections 2026: తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీవీకే పార్టీ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధినేత విజయ్ ముందస్తు వ్యూహాలతో ముందుకు సాగుతూ, ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కీలక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తమ పార్టీ అభ్యర్థులు గెలిచిన వెంటనే కౌంటింగ్ హాళ్ల నుంచి వారిని సురక్షితంగా తరలించేందుకు విజయ్ ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే మహాబలిపురంలో రిసార్ట్… -
Trisha : ఇట్స్ అఫీషియల్.. విజయ్’కి వోట్ వేయమని త్రిష హింట్?
రాజకీయాల్లో ఎక్కువగా సినీ వ్యక్తుల ప్రభావం ఉండే తమిళ రాజకీయాలు, ఈసారి ఎక్కువగా విజయ్‌తో పాటు త్రిష చుట్టూ తిరిగాయి. విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు వెళ్లడం, విజయ్‌తో కలిసి ఒకసారి పబ్లిక్ గానే త్రిష కనిపించడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతూనే ఉంది. అయితే, ఈ విషయం మీద అటు విజయ్ కానీ, ఇటు త్రిష గానీ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ, ఈరోజు తమిళనాడు ఎన్నికల్లో ఓటు… -
TVK Vijay: “ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర”.. ఎన్నికల సంఘానికి టీవీకి అధినేత విజయ్ లేఖ..
TVK Vijay: తమిళనాడులో పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పోలింగ్ సమయాన్ని రెండు గంటల పాటు పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. చెన్నైలోని కోయంబేడు, కిలంబాక్కం బస్టాండ్లలో బస్సుల కోసం జనం క్యూలు కట్టినట్లు విజయ్ పేర్కొన్నారు. రవాణా శాఖ వైఫల్యంపై టీవీకే అధినేత విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమర్జెన్సీ బస్సులు నడపాలని ఎన్నికల సంఘానికి విన్నవించారు.… -
Tamil Nadu: తమిళనాడులో సంచలనం.. స్టాలిన్ పార్టీలోకి ఓపీఎస్.!
Tamil Nadu: తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్నాకొద్ది రాజకీయ ముఖచిత్రం మారుతోంది. గతంలో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య ఉన్న ద్విముఖ పోరు ఇప్పుడు, యాక్టర్ విజయ్ పార్టీ టీవీకే ఎంట్రీతో త్రిముఖపోరుగా మారింది. ఈ ఎన్నికల వేడిలో రాజకీయం హాట్ హాట్‌గా మారింది.
తాజావార్తలు
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!