Home
Tvk Party
Tvk Party News
-
CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. వెండితెరపై తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న 'దళపతి' విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పాలనను పరుగులు తీయిస్తున్నారు. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని అనూహ్య విజయం దిశగా నడిపించి, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ముస్లిం లీగ్ భాగస్వామ్యంతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్.. బాధ్యతలు చేపట్టిన వెంటనే సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. -
PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..
PM Modi: తమిళనాడు కొత్త సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విజయ్‌కు ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలియజేశారు. ఇదే సమయంలో అధికారం కోసం టీవీకేతో చేరిన కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. చిరకాల మిత్రపక్షమైన డీఎంకేను కాంగ్రెస్ వదిలేయడాన్ని ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను ‘‘పరాన్నజీవి’’గా, ‘‘వెన్నుపోటుదారు’’గా విమర్శించారు. Read Also: Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే! ‘‘ప్రస్తుతం తమిళనాడులోని పరిస్థితిని చూడండి. 25-30 ఏళ్లుగా కాంగ్రెస్, డీఎంకేతో… -
PM Modi: తమిళనాడు సీఎంగా విజయ్ పట్టాభిషేకం.. దళపతికి ప్రధాని మోడీ స్పెషల్ సందేశం..
PM Modi Congratulates Tamil Nadu CM Vijay: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా సి. జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు నూతన సీఎం విజయ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. సీఎంకు కీలక సందేశాన్ని ఇచ్చారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని మోడీ పేర్కొన్నారు. "తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తిరు సి. జోసెఫ్ విజయ్‌కు అభినందనలు.… -
Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!
Trisha: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. ద్రవిడ దిగ్గజాలు డీఎంకె, ఏఐఏడీఎంకేలకు గట్టి షాక్ ఇస్తూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ 108 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇక, ఆ పార్టీ అధినేత సి. జోసెఫ్ విజయ్ ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచేందుకు నటి త్రిష కృష్ణన్ చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియానికి విచ్చేశారు. తన… -
Thalapathy Vijay Cabinet Ministers and Portfolios: విజయ్ కేబినెట్ ఖరారు.. కాసేపట్లో సీఎంగా ప్రమాణస్వీకారం.. ఇలా శాఖల కేటాయింపు
Thalapathy Vijay Cabinet Ministers and Portfolios: తమిళనాడులో రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభంకానుంది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, ప్రముఖ నటుడు తలపతి విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. విజయ్‌తో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ శాఖల కేటాయింపును ముందుగానే ఖరారు చేశారు. టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు… -
Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ భవిష్యత్తును తేల్చనున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు.!
Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగాయి. తమిళనాడు వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా లేదా అన్నది ఇప్పుడు మూడు కీలక పార్టీల నిర్ణయంపై ఆధారపడి ఉంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో, అందరి కళ్లు సీపీఐ (CPI), సీపీఎం (CPM), , వీసీకే (VCK) పార్టీలపైనే ఉన్నాయి. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి (ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో గవర్నర్ పేరు… -
Tamil Nadu: విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు రాహుల్ గాంధీకి ఆహ్వానం.
Tamil Nadu: తమిళనాడులో సంచలన విజయం సాధించిన స్టార్ యాక్టర్ విజయ్, సీఎంగా ప్రమాణస్వీకారం చేపట్టడానికి సిద్ధమయ్యారు. బుధవారం ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరుతూ ఆయన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను లోక్ భవన్‌ను కలిశారు. ఇదిలా ఉంటే మొత్తం 243 సీట్లకు గానూ 108 సీట్లను విజయ్‌కు చెందిన టీవీకే గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 118కి మరో 10 మంది ఎమ్మెల్యేలు తక్కువ కావడంతో, కాంగ్రెస్ విజయ్‌కు మద్దతు ఇస్తామంటూ ముందుకు వచ్చింది. కాంగ్రెస్‌కు తమిళనాడులో… -
Chiranjeevi: విజయ్ విజయంపై స్పందించిన చిరంజీవి
తమిళ చిత్రసీమలో తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్న ‘దళపతి’ విజయ్, ఇప్పుడు రాజకీయ రంగస్థలంలోనూ తన జైత్రయాత్రను ప్రారంభించారు. తన తొలి ఎన్నికల పోరాటంలోనే అద్భుత విజయాన్ని అందుకున్న విజయ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా విజయ్ను అభినందిస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డియర్ విజయ్.. మీ తొలి ఎన్నికల్లో సాధించిన ఈ అద్భుతమైన విజయానికి హృదయపూర్వక అభినందనలు. మీరు నిరంతరం ప్రేరణగా నిలుస్తూ,… -
Duvvada Madhuri : త్రిష కోరికతో పాటు నా కోరిక కూడా నెరవేరింది
ఏపీ రాజకీయాలు ఫాలో అయ్యే అందరికీ, బిగ్ బాస్ ఫాలో అయ్యే అందరికీ సుపరిచితమైన పేరు దువ్వాడ మాధురి. ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ రాజకీయ విజయాన్ని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. దువ్వాడ మాధురి తన స్టోరీలో నటి త్రిషను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “త్రిష… -
Pawan Kalyan : విజయ్’ని మనసారా అభినందిస్తున్నా
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల (పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి) ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. ఓటర్ల చైతన్యాన్ని అభినందిస్తూ, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యమని ఆయన పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలు ఓటర్ల విజ్ఞతను చాటుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారని, పాలన నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా మార్పును…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..