TV Rama Rao Resigns YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పాడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు.. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఇవాళ ప్రకటించారు. త్వరలోనే టీవీ రామారావు.. జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం సాగుతోంది.. కొవ్వూరులో తన అభిమానులు, అనుచరులతో సమావేశమైన రామారావు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో.. తమను నమ్ముకున్న అనుచరులకు సరైన…