జీ తెలుగు సమర్పిస్తున్న సెలబ్రిటీ టాక్ షో *జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి*. మొట్టమొదటిసారి నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం, ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న దత్, ప్రియాంక దత్ నేతృత్వంలో రూపొందుతోంది. వారం వారం సినీ ప్రముఖులు గెస్ట్‌లుగా హాజరయ్యే ఈ కార్యక్రమం ఎన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాల సమాహారంగా నిలవనుంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున మొదటి గెస్ట్‌గా *జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి*, ఆగస్టు 17 ఆదివారం…