ప్రస్తుతం ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో వండుకుని తినడానికి కూడా సమయం లేకుండా పోతుంది. సంపాదించడంలో పడి ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గిస్తున్నారు. దీంతో చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక ఇప్పుడిప్పుడే ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుంది. చాలా మంది ఆయుర్వేద విధానాలను ఫాలో అవుతున్నారు. ఇంట్లో లభించే సహజ చిట్కాలు పాటిస్తున్నారు. అయితే పసుపు, తేనె ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో…