Tulsi Remedies On Krishna Janmashtami: ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ‘శ్రీ కృష్ణ జన్మాష్టమి’ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఈ పండుగను జరుపుకోనున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం.. బుధవారం (సెప్టెంబర్ 6) ఉదయం 7:57 గంటలకు అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2:39 గంటలకు రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. అందుకే బుధవారం జన్మాష్టమి వేడుకలను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అయితే వైష్ణవులు…