ఇటీవలే దేశ అత్యున్నత పురస్కారాలను భారత ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి భవన్‌లో పద్మా అవార్డుల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈసారి అనేక మంది సామాన్యులు పద్మా అవార్డులు అందుకున్నారు. అందులో ఒకరు తులసి గౌడ. తులసి గౌడ అని పిలవగానే సంప్రదాయక దుస్తుల్లో కనీసం చెప్పులు కూడా లేకుండా వచ్చిన అ అడవి తల్లిని చూపి రాష్ట్రపతి దర్భార్ హాల్ మురిసిపోయింది. అవార్డును అందుకున్న తులసి గౌడ ఎవరు? ఎంటి అనే విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్లు…