సినీ పరిశ్రమలో నటీనటులు కానీ, ఇతర టెక్నీషియన్లు కానీ రిటైర్మెంట్ తీసుకోవడం సాధారణమే. కానీ, వారు ఏదీ అంత త్వరగా అధికారికంగా ప్రకటించరు. అయితే, ప్రముఖ నటి తులసి మాత్రం తాను ఈ ఏడాది డిసెంబర్ 31తో నటనకు రిటైర్మెంట్ ఇస్తున్నానంటూ అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ పెట్టింది. తులసి ఆమెకు మూడున్నర నెలల వయసు ఉన్నప్పుడే నటన రంగంలో అడుగు పెట్టింది. తులసి తల్లి అలనాటి సావిత్రి…