Home
Tuesday Astrology
Tuesday Astrology News
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
Tuesday Horoscope November 3 2026: కన్యా రాశి వారి కుటుంబ పరిస్థితులు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ.. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. రుణ సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించడం మంచిది. కుంభ రాశి వారు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. డబ్బు రాక ఉంటుంది. చెడు పనులకు దూరంగా ఉంటూ స్నేహితులు, బంధువులను కలుసుకుంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి, అనారోగ్య బాధలు తగ్గిపోతాయి. దుర్గా అమ్మవారి సప్తశ్లోకి… -
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ, లేదంటే అంతే సంగతులు!
Tuesday Horoscope October 27 2026: తులా రాశి వారు వ్యాపార ప్రచారాలు ప్రారంభించుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కమలాత్మిక దేవి స్తోత్రం పారాయణం చేయడం మంచిది. ఈ రోజు వృశ్చిక రాశి వారు షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బీమా వ్యవహారాలలో అనుకూలతలు ఉంటాయి. మొండి బాకీల వసూలులో ఇబ్బందులు ఎదురైనా, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాత్యాయని అమ్మవారిని ఆరాధించి మహాలక్ష్మి స్తోత్రం పారాయణం చేయాలి.… -
Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
Vijaya Dashami Horoscope 2026: విజయదశమి పర్వదినాన ప్రతి ఒక్కరి జీవితంలోనూ నూతన ఉత్సాహం, సానుకూల దృక్పథం నిండి ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఏ పనులు చేపడితే విజయం వరిస్తుంది, ఏ దేవతను ఆరాధిస్తే విశేష ఫలితాలు ప్రాప్తిస్తాయి అనే విషయాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 2026 అక్టోబర్ 20 నాటి ద్వాదశ రాశుల ఫలాలు, పాటించాల్సిన… -
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
Wednesday Horoscope October 14 2026: వృషభ రాశి వారికి కుటుంబ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రైతులకు తగిన సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు చదువులో మంచి అభివృద్ధి సాధిస్తారు. ఈ రాశి వారు శుభాల కోసం మహాదేవి అమ్మవారి జగద్ధాత్రి స్తోత్రం పారాయణం చేయాలి. తులా రాశి వారు ఈ రోజు నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు చేయవలసి రావచ్చు, అలాగే కళాత్మక కార్యక్రమాల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఈ రాశి వారు… -
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
Tuesday Horoscope October 13 2026: ప్రతి రోజు మన రాశిఫలాలు, పంచాంగ విశేషాలు తెలుసుకోవడం ద్వారా ఆ రోజు చేపపడే పనులలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. భక్తి టీవీలో ప్రముఖ జోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి దిన ఫలాలు అందించారు. ఈరోజు వివిధ రాశుల వారికి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం. కింది వీడియోలో 12 రాశుల వారి దిన ఫలాలను అందించారు. ఈరోజు… -
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
Tuesday Horoscope September 22 2026: కుంభ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాయామాన్ని క్రమం తప్పకుండా పాటించాలి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్వేతార్క గణపతి స్వామి. తెల్లజిల్లేడు పుష్పాలతో స్వామివారిని పూజించాలి. తులా రాశి వారు ట్రేడింగ్ వ్యాపారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాహసోపేత నిర్ణయాల విషయంలో తొందరపాటు తగదు. పిల్లల ఆరోగ్యం, చదువు అనుకూలిస్తాయి. గణపతి స్వామికి పంచామృతాలతో… -
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
Tuesday Astrology September 15 2026: నేడు కుంభ రాశి వారికి అనుకూలంగా ఉండనుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వారికి నూతన అవకాశాలు కలిసివస్తాయి. అయితే ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం: శ్రీ హేరంబ గణపతి స్వామి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం: శ్రీ గణపతి కవచం పారాయణం చేయడం శుభకరం. మిథున రాశి వారు స్నేహితుల సహకారంతో… -
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
September 1 2026 Horoscope: వృషభ రాశి వారు సంతానానికి సంబంధించిన నూతన శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారాలు, ఉద్యోగాల పరంగా కొంత ఒత్తిడి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల వల్ల శ్రమాధిక్యత పెరుగుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ.. జగన్నాథ అష్టక పారాయణం చేయడం మంచిది. సింహ రాశి వారు వృత్తి ఉద్యోగాల పరంగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నూతన పద్ధతులను… -
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో డబ్బే డబ్బు!
Tuesday Horoscope August 25 2026: వృశ్చిక రాశి వారికి వ్యాపారంలో అనుకూలతలు ఉన్నాయి. కుటుంబంలో సోదరుల మధ్య చర్చలు జరుగుతాయి. ఉద్యోగంలో శ్రమించి లక్ష్యాలను అందుకోగలుగుతారు. దీర్ఘకాలిక వివాదాలను పరిస్కరించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ మహాగణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ.. సంకటనాశన గణపతి స్తోత్ర పారాయణం చేయడం మంచిది. కన్యా రాశి వారు వ్యాపారంలో అనుకూలతలు, నూతన ప్రయత్నాలలో సఫలత ఉంటుంది. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. అదనపు… -
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
Today Horoscope August 18 2026: మీన రాశి వారికి నేడు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది, రావలసిన ధనం చేతికి అందుతుంది. క్లిష్ట పరిస్థితులను అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. నేడు మీకు అనుకూలించే దైవం.. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు. సుదర్శన కవచ పారాయణం చేయడం మంచిది. ధనస్సు రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది, శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం మేలు చేస్తుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటిస్తూ…
తాజావార్తలు
-
Honour Killing: వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని.. దీపావళిలో రోజే కుమార్తె హత్య.
-
AA23: బన్నీ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే అప్డేట్.. లోకేష్ ప్రాజెక్ట్ టైటిల్ ఇదేనట!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలే లాభాలు.. ధైర్యంతో పెట్టుబడి పెట్టిన వారికి వరించిన ధనలక్ష్మి..
-
Qualcomm Layoffs: హైదరాబాద్ సహా భారత్లో క్వాల్కామ్ ఉద్యోగులకు బిగ్ షాక్..
-
Anthropic CEO: 10 ఏళ్లలో క్యాన్సర్ లేని ప్రపంచం.. ఏఐపై భారీ అంచనాలు..
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!