Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో డబ్బే డబ్బు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tuesday Horoscope August 25 2026: వృశ్చిక రాశి వారికి వ్యాపారంలో అనుకూలతలు ఉన్నాయి. కుటుంబంలో సోదరుల మధ్య చర్చలు జరుగుతాయి. ఉద్యోగంలో శ్రమించి లక్ష్యాలను అందుకోగలుగుతారు. దీర్ఘకాలిక వివాదాలను పరిస్కరించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ మహాగణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ.. సంకటనాశన గణపతి స్తోత్ర పారాయణం చేయడం మంచిది. కన్యా రాశి వారు వ్యాపారంలో అనుకూలతలు, నూతన ప్రయత్నాలలో సఫలత ఉంటుంది. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. అదనపు బాధ్యతలతో కూడిన లక్ష్యాలు ఉంటాయి. కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. పార్వతీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం మంచిది.
సింహ రాశి వారికి ఆర్థికంగా అనుకూలించినప్పటికీ ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాపారంలో శ్రమతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవాలు లభిస్తాయి. అనుకూలించే దైవం.. శ్రీ అష్టవినాయక స్వామి వారు. చేయవలసిన పూజ.. గణపతి స్తోత్ర పారాయణం చేయడం శ్రేయస్కరం. భక్తి టీవీ వేదికగా ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించిన 25 ఆగస్టు 2026 దిన ఫలాలు అందించారు.
Also Read
- Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
తాజావార్తలు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!