Home
Tuesday Astrology
Tuesday Astrology News
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!
12 Zodiac Predictions on June 9 2026: ఈ రోజు ఏ రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది?, ఏ రాశి వారు ధన విషయాలలో, మాటల విషయాలలో జాగ్రత్త వహించాలి?, ఏ దైవారాధన వల్ల శుభ ఫలితాలు కలుగుతాయో శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారి మాటల్లో వివరంగా తెలుసుకుందాం. మేష రాశి వారు ఈ రోజు ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేని పక్షంలో నిరాశ నిస్పృహలు ఏర్పడే ఆస్కారం ఉంది.… -
Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టం తప్పదు!
ధనస్సు రాశి వారికి ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఎదురుకానున్నాయి. ప్రయాణాల్లో వ్యయప్రయాసాలను ఎదుర్కొంటారు. ఆకస్మిక ఆర్థిక నష్టం తప్పదు. ఆర్థిక నష్టం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో అనారోగ్య భావనలు పెరుగుతుంటాయి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు ధనస్సు రాశి వారికి అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. ధైర్యలక్ష్మి పూజను నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉండనున్నాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలను ప్రసిద్ధ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు… -
Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఉద్యోగస్తులకు జాక్‌పాట్!
మిథున రాశి వారికి ఈరోజు కలిసిరానుంది. నిరుద్యోగులు తమ ప్రయత్నాలను సఫలీకృతం చేసుకోగలుగుతారు. కీలక అవకాశాలు కూడా కలిసివస్తుంటాయి. వ్యాపారాల్లో అనుకూలతలు పెంచుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం మహా గణపతి స్వామి వారు. గణపతి స్వామి వారికి అర్చన నిర్వహిస్తే మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభవార్తలు అందనున్నాయి. కొన్ని ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సలహాలు, సూచనలు పని చేస్తాయి. అనుకోని విధంగా ఆర్థికపరమైన సహకారాలు కలిసివస్తాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల కోసం ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటుంటారు. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ సుబ్రమణ్య స్వామి వారు. స్వామి వారికి విభూది అర్చన నిర్వహిస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు!
మిథున రాశి వారు కుటుంబ పరమైన కార్యక్రమాలను విశేషంగా పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యపరమైన అంశాల్లో జాగ్రత్తలు మేలు చేస్తుంటాయి. ఆర్థిక ఇబ్బందుల విషయంలో ఒత్తిడి తప్పదు. నూతన కార్యక్రమాలు ప్రారంభించుకునే అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం వినాయక స్వామి వారు. గణపతి స్వామి వారిని గరికతో పుజిచడం మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. -
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
మేష రాశి వారికి ఈరోజు అన్ని కలిసిరానున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. సోదరుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో అనుకూలమైనటువంటి వాతావరణం కలిసొస్తుంటుంది. కొందరికి డబ్బు రాక ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారు. లక్ష్మీ నారాయణ స్వామి హృదయ స్తోత్రం పారాయణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. -
Daily Horoscope: మంగళవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగంలో జాక్‌పాట్ పక్కా!
మేష రాశి వారికి నేడు అన్ని అనుకూలంగా ఉండనున్నాయి. నాయకత్వాలతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఉద్యోగంలో జాక్‌పాట్ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మినారాయణ స్వామివారు. స్వామివారిని తామర పుష్పాలతో పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి రాశి ఫలాలను ‘భక్తి టీవీ’ మీకు అందిస్తోంది. శ్రీ రాయప్రోలు… -
Horoscope Today: ఆదివారం దినఫలాలు.. ఆ రాశి వారికి నేడు అన్ని శుభవార్తలే!
12 Zodiac Predictions Today: మేష రాశి వారికి నేడు అన్ని కలిసిరానున్నాయి. ఈరోజు ప్రారంభించిన పనుల్లో మంచి విజయాలు పొందుతారు. ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. ప్రముఖులను కలుసుకునే అవకాశాలు, అవసరాలు ఉంటాయి. సమాజంలో మంచి పేరు రానుంది. అయితే కీలక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయస్వామి వారు. కార్యసిద్ధి హనుమత సూత్రంను పారాయణం చేయాలి. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి రాశి… -
Horoscope Today: శుక్రవారం దినఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగం పక్కా!
12 Zodiac Signs Predictions on 22 August 2025: మిథున రాశి వారికి నేడు అన్ని కలిసి రానున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు మంచి పురోభివృద్ధి ఉంటుంది. విద్యార్థులకు ఆనందకరమైన, ఆసక్తికరమైన విజయాలు వరిస్తుంటాయి. కుటుంబ పరమైన సంతోషాలు పొందుతుంటారు. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ సరస్వతి అమ్మవారు. సరస్వతి అమ్మవారి ప్రార్ధనా శ్లోకంను పారాయణం చేస్తే మంచిది. ఈ క్రింది వీడియోలో… -
Horoscope Today: బుధవారం దినఫలాలు.. ఆ రాశి వారికి నేడు డబ్బే డబ్బు!
12 Zodiac Signs Predictions Today: నేడు కుంభ రాశి వారికి అన్ని కలిసివస్తాయి. శుభకార్యాలలో పాల్గొనాల్సిన ఆహ్వానాలు అందుతాయి. వివిధ రూపాల్లో లాభాలు కలిసివస్తాయి. మీరు చేసే ప్రయత్న కార్యక్రమాలు అన్ని కూడా సఫలీకృతం అవుతుంటాయి. ఊహించని డబ్బు మీ దరిచేరే అవకాశాలు ఉన్నాయి. గౌరవాలు, సన్మానాలు సంతోషాన్ని ఇస్తాయి. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం కమకదుర్గ అమ్మవారు. అమ్మ వారికి కుంకుమ పూజ నిర్వహించి.. పరమాన్నం అర్పిస్తే మంచిది. ఈ కింది…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?