Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
September 1 2026 Horoscope: వృషభ రాశి వారు సంతానానికి సంబంధించిన నూతన శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారాలు, ఉద్యోగాల పరంగా కొంత ఒత్తిడి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల వల్ల శ్రమాధిక్యత పెరుగుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ.. జగన్నాథ అష్టక పారాయణం చేయడం మంచిది. సింహ రాశి వారు వృత్తి ఉద్యోగాల పరంగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నూతన పద్ధతులను అనుసరించే ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన గందరగోళ పరిస్థితులను అధిగమిస్తారు. ఆదిత్య హృదయ పారాయణం చేయడం శ్రేయస్కరం.
కన్యా రాశి వారు ముందుగా అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ మహాకాళీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. కాళీ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. భక్తి టీవీలో ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు మంగళవారం (1 సెప్టెంబర్ 2026) రాశి ఫలాలు అందించారు. కింది వీడియోలో అన్ని రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.
Also Read
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..