భారతీయులు ఎక్కువగా కొలిచే దేవుళ్లలో ఆంజనేయ స్వామీ కూడా ఒకరు.. పల్లెటూర్లలో ప్రతి ఒక్క ఊరిలో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం లేదంటే గుడి తప్పనిసరిగా ఉంటుంది.. మంగళవారం, శనివారంలలో ఆంజనేయుడిని భక్తితో కొలుస్తారు.. అయితే మామూలుగా మన ఇండ్లలో హనుమంతుని ఫోటోని ఫోటోలు పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. కొందరు ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని పూజిస్తే మరి కొందరు గుమ్మానికి ఎదురుగా, ఇంటి బయట పెడుతూ ఉంటారు.. అయితే ఈ ఫోటోను పెట్టాలో తెలుసుకోవడం మంచిది……