నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 23 న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయిత్ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను అమెజాన్ లో విడుదల చేయబోతున్నారు అంటూ వార్తలు రాగా… థియేటర్లలోనే మేకర్స్ సినిమాను రిలీజ్ చేస్తామని అన్నారు. కానీ ఇప్పుడు ‘టక్ జగదీష్’ రూటు మార్చి ఓటిటి విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయనున్నారట. దీనిపై…