స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2తో కెరీర్ స్టార్ట్ చేసింది అనన్య పాండే. ఆ సినిమా సూపర్ హిట్ కాదు కానీ పర్లేదు అనే టాక్ తెచ్చుకుంది. కానీ ఈ బ్యూటీ కెరీర్ పరంగా చూస్తే హిట్ పర్సెంటేజ్ చాలా తక్కువ అనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈమె హిట్ చూసి రెండేళ్లు అవుతోంది. 2023లో వచ్చిన డ్రీమ్ గర్ల్2 తర్వాత సక్సెస్ ఎలా ఉంటుందో చూడలేదు. చెప్పాలంటే ఎక్కువ ఓటీటీ సినిమాలు, స్పెషల్ అప్పీరియన్స్‌లకు పరిమితమైన…