Karimnagar: తెలంగాణలో పందెం కోడి కేసు హాట్ టాపిక్ గా మారింది. గత నాలుగు రోజులుగా కోడి వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. అయితే ఇవాళ కోడి వేలం పాటకూడా పెట్టేశారు ఆర్టీసీ అధికారులు.
Karimnagar: కరీంనగర్ లో కోడిపుంజు వేలం కథ ఆసక్తికరంగా మారింది. గత నాలుగు రోజులుగా కరీంనగర్ బస్టాండ్ రెండో డిపోలో ఓ కోడిపుంజు బందీగా ఉన్న విషయం తెలిసిందే.