TSRTC Bus Passes Price Also Hiked. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఇటీవలే బస్సు చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో బస్సు చార్జీలేకాకుండా విద్యుత్ చార్జీలు సైతం పెరుగనున్నాయి. వచ్చే నెల నుంచి పెరిగిన చార్జీలు వర్తిస్తాయి. అయితే తాజాగా టీఎస్‌ఆర్టీసీ మరో బాదుడుకు సిద్ధమవుతోంది. బస్సు టిక్కెట్లపైనే కాకుండా… ఇప్పటు బస్ పాస్‌ల ధరలు కూడా పెరిగేలా కనిపిస్తోంది. కానీ.. విద్యార్థుల బస్ పాస్‌ల ధరలు మాత్రం పెంచకపోవడం…