తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 339 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. పూర్తి వివరాలు.. పోస్టుల వివరాలు.. రిక్రూట్‌మెంట్-145 పోస్ట్‌లు, లిమిటెడ్ రిక్రూట్‌మెంట్- 42 పోస్ట్‌లు. అసిస్టెంట్ ఇంజనీర్(మెకానికల్)-జనరల్ రిక్రూట్‌మెంట్-74 పోస్ట్‌లు; లిమిటెడ్ రిక్రూట్‌మెంట్-3 పోస్ట్‌లు. అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్)-జనరల్ రిక్రూట్‌మెంట్-25 పోస్ట్‌లు.…