నేడు టెట్ ఫలితాలు విడుదలకు విద్యాశాఖ సర్వం సిద్దం చేసింది. అయితే.. టెట్ నోటిఫికేషన్ లో వెల్లడించిన విధంగా జూన్ 27 న ఫలితాలు వెల్లడించాల్సిన.. కానీ అవి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫైనల్ కీని జూన్ 29న విడుదల చేశారు. ఇవాల్టి ఉదయం 11.30 నిమిషాలకు టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. టెట్ ఫలితాలన
టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహణకు సిద్ధం అవుతుంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 12వ తేదీన టెట్ నిర్వహించనున్నారు.. అదే రోజు ఆర్‌ఆర్‌బీ పరీక్ష ఉండడంతో టెట్ వాయిదా వేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. అయితే, టెట్ అనుకున్న ప్రకారం 12వ తేదీన నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది సర్కార్.. ఆదివారం ర�
తెలంగాణ టీచర్ ఎంట్రెన్స్ టెస్ట్ 2022 అభ్యర్థులు మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. జూన్ 12న టెట్ జరగనుంది. టెట్ పూర్తైన తర్వాత టీచర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ జరగనుంది. ఈసారి టెట్ అర్హతలు, నిర్వహణకు సంబంధించి కొన్ని మార్పులు ఉన్నాయి