నేడు తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను వివిధ పాలిటెక్నిక్ కాలేజిలలో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పాలీసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం నాడు పరీక్ష ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరిగింది. పరీక్ష ప్రారంభానికి ఒక గంట ముందుగా కేంద్రాలలోకి అభ్యర్థులను ప్రవేశం కలిపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 250 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు మొత్తం 92,808 మంది అభ్యర్థులు నమోదు…