Telangana: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ తనకంటూ మార్క్ చూపిస్తున్నారు. ఇందులో భాగంగా తీసుకున్న మరో కీలక నిర్ణయమే తెలంగాణ వాహనాల నెంబర్ ప్లేట్ల మీద టీఎస్ కు బదులుగా టీజీగా మార్చాలని నిర్ణయం తీసుకుంది.
Telangana Vehicles: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు టీజీ అని రిజిస్ట్రేషన్ అవుతుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.