South Korea: నిత్యం సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలవడం అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అలవాటు అయ్యింది. ఇటీవల ఆయన ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలతో దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా అగ్రరాజ్యం ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే.. దక్షిణ కొరియాకు అందరికీ వింతగా అనిపించే ఒప్పందాన్ని ఆఫర్ చేసింది కాబట్టి. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దేశంపై ఏకపక్ష సుంకాలను విధించారు. తాజాగా ఆయన ఆ సుంకాలను తగ్గించడానికి దక్షిణ…
Tariff Strategy Backfiring: అగ్రరాజ్యంకు సుంకాల సెగ తలిగిందా.. స్విట్జర్లాండ్, థాయిలాండ్ తీసుకున్న నిర్ణయానికి కారణం యూఎస్ నిర్ణయాల ఫలితమేనా? ప్రపంచంపై సుంకాల పడగ విప్పిన అమెరికాకు ఇప్పుడే అదే పడగ మెడకు చుట్టుకోనుందా.. ఈ ప్రశ్నలన్నింటికి విశ్లేషకులు అవుననే సమాధానలు చెప్తున్నారు. READ MORE: Updated Income Tax Bill: ఆగస్టు 11న అప్డేటెడ్ బిల్లు.. ప్రయోజనాలు తెలుసా! సుంకాలే కారణం అయ్యాయా.. స్విట్జర్లాండ్, థాయిలాండ్లు అమెరికన్ ఫైటర్ జెట్ల కొనుగోలు నుంచి వైదొలగడానికి కారణం…