US-Iran Tension: గాజా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’ కార్యక్రమం జరిగిన వెంటనే అమెరికా ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఇరాన్ వ్యాప్తంగా జరిగిన ప్రభుత్వం వ్యతిరేక నిరసనల్ని మత పాలకులు అణిచివేశారు. అయితే, దీనిని సాకుగా చూపుతూ యూఎస్ దాడులకు సిద్ధమవుతుందా?
Iran: ఇరాన్‌లో సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఆర్థిక సంక్షోభంపై మొదలైన నిరసనలు, దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలుగా మారాయి. అయితే, ఈ ప్రజల తిరుగుబాటుకు అమెరికా, ఇజ్రాయిల్ మద్దతు తెలుపుతున్నాయి.