San Francisco: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధంతో ప్రపంచ దేశాలపై బెదరింపులకు దిగినట్లే సొంతం దేశంలో కూడా ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలను బెదిరిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వాదనకు ట్రంప్ తాజా నిర్ణయం బలం చేకూర్చుతుందని అంటున్నారు. ఆదివారం ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక విషయాన్ని వెల్లడించారు. ఆయన నిర్ణయంతో యూఎస్‌లో కలకలం చెలరేగుతుంది. ఇంతకీ ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్పారో తెలుసా.. READ ALSO: Mana Shankara Vara…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాకు హెచ్చరికలు జారీ చేశఆడు. ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కెనడా కొన్ని పన్నులను రద్దు చేసే వరకు అమెరికా, కెనడా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ముందుకు సాగవని స్పష్టం చేశారు. కెనడాను “బ్యాడ్ బిహేవియర్” దేశంగా ఆయన అభివర్ణించారు. నేటి (సోమవారం) నుంచి అమల్లోకి రానున్న డిజిటల్ సర్వీసెస్ టాక్స్ (DST) కొన్ని పన్నులను తొలగించాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ పన్ను…