మనదేశంలో ఎక్కువగా పండిస్తున్న పండ్లల్లో దానిమ్మ పండ్లు కూడా ఉన్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో చిత్తూరు జిల్లాలో దానిమ్మను రైతులు అధికంగా పండిస్తున్నారు.. చిత్తూరు పలమనేరుకు చెందిన ఓ రైతు ఆధునాతన పద్ధతుల ద్వారా అధిక లాభాలను పొందుతూన్నాడు.. ఆయన దానిమ్మ మొక్కల పెంపకం పై సూచనలు కూడా ఇస్తున్నారు.. ఒకప్ప�