Netizens Trolls Sanju Samson After Poor Show against Windies T20I Series: కేరళ వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎక్కువగా అవకాశాలు ఇవ్వదని ఓ అపవాదు ఉంది. దాన్ని చెరిపేసేందుకు ఇటీవలి కాలంలో శాంసన్‌కు బీసీసీఐ తగినన్ని అవకాశాలు ఇచ్చింది. అయితే సంజూ మాత్రం తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాడు. ముఖ్యంగా వెస్టిండీస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. సిరీస్ డిసైడర్ ఐదో…