స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం తన అప్ కమింగ్ చిత్రాలైన ‘సలార్’, ‘ఆదిపురుష్’ షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కి దేశ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. అయితే ప్రభాస్ తాజా లుక్ సోషల్ మీడియాలో ట్రోల్ కి గురవుతోంది. ఇటీవల కాలం వరకూ ప్రభాస్ ను హీమ్యాన్ గా కీర్తించారు ప్రేక్షకులు. ఏమైందో ఏమో ఈ మధ్య వెయిట్ పెరిగి కొంచెం ఏజ్ డ్ పర్సన్…