IPL 2025 Team Of The Season: ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియోను షేర్ చేస్తూ.. తాను ఎంపిక చేసిన ఐపీఎల్-2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టును ప్రకటించారు.
ఆర్‌సీబీని ప్రశంసిస్తూ ‘ఎక్స్’(ట్విటర్) వేదికగా వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో దొంగ దొరికాడురా అంటూ సోషల్ మీడియాలో యూజర్లు గట్టిగా తగులుకున్నారు. అతడు చేసిన పోస్టును ట్రోలింగ్ చేస్తూ చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు భారత్‌కు తిరిగి రావాలని సూచించారు.
పారిస్ ఒలింపిక్స్‌లో స్టార్ షూటర్ మను భాకర్ రెండు పతకాలు సాధించింది. చిన్న వయసులో రెండు పతకాలు సాధించడంపై భారతీయుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. పారిస్ నుంచి భారత్‌కు వచ్చాక.. అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులను కలిసి పతకాలు చూపించింది.
Urfi Javed : ఉర్ఫీ జావేద్ తన వస్త్రాలంకరణ కారణంగా ఎప్పుడూ నెటిజన్ల టార్గెట్‌లో ఉంటోంది. ఇప్పుడు ఉర్ఫీ జావేద్ కొత్త హాట్ లుక్ తో మరో సారి వార్తల్లో నిలిచింది.