Manu bhaker: ప్రైవేట్ ఈవెంట్‌ల్లో మెడల్స్ ప్రదర్శనపై ట్రోల్స్.. మను భాకర్ ఏమన్నారంటే..!
- మను భాకర్‌పై నెట్టింట ట్రోల్స్
- ప్రైవేట్ ఈవెంట్‌ల్లో మెడల్స్ ప్రదర్శనపై విమర్శలు
- ఎక్స్‌లో క్లారిటీ ఇచ్చిన మను భాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్‌లో స్టార్ షూటర్ మను భాకర్ రెండు పతకాలు సాధించింది. చిన్న వయసులో రెండు పతకాలు సాధించడంపై భారతీయుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. పారిస్ నుంచి భారత్‌కు వచ్చాక.. అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులను కలిసి పతకాలు చూపించింది. అంతేకాదు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, పలు ప్రైవేటు సంస్థలు ఆహ్వానించి సన్మానం చేశాయి. ఈ సందర్భంగా పారిస్ ఒలింపిక్స్‌లో సాధించిన పతకాలను అందరికీ చూపించింది. తాజాగా దీనిపై ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Koratala Siva Exclusive Interview : దేవర డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ప్రైవేట్ ఈవెంట్లలో మను భాకర్ పతకాలు ప్రదర్శించడాన్ని సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు ట్రోల్స్ చేస్తు్న్నారు. ఆమె తీరును తప్పుపట్టారు. ప్రైవేటు ఈవెంట్లలో పతకాలు ఎలా చూపిస్తారంటూ నిలదీశారు. తాజాగా ఇదే అంశంపై మను భాకర్ స్పందించింది. నిర్వాహకుల అభ్యర్థన మేరకు ఈవెంట్లలో పతకాలు చూపిస్తున్నట్లు వెల్లడించింది. ప్రతి ఒక్కరికి పతకాలు చూడాలనే కోరిక ఉంటుంది. ఎవరైనా అడిగితే చూపిస్తుంటానని వివరించారు. అంతేకాకుండా నిర్వాహకులు కూడా పతకాలు వెంట తీసుకుని రావాలని కోరతారన్నారు. వారి అభ్యర్థన మేరకు తీసుకెళ్తున్నట్లు మను భాకర్ చెప్పుకొచ్చారు. ఎవరైనా చూపించమంటే గర్వంగా చూపిస్తానన్నారు.
ఇది కూడా చదవండి: MUDA land scam: ముడా స్కామ్‌లో భయపడేది లేదు.. కోర్టు ఆదేశంపై సిద్ధరామయ్య
The two bronze medals I won at the Paris 2024 Olympics belong to India. Whenever I am invited for any event and asked to show these medals, I do it with pride. This is my way of sharing my beautiful journey.@Paris2024 #Medals #India pic.twitter.com/UKONZlX2x4
— Manu Bhaker🇮🇳 (@realmanubhaker) September 25, 2024
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!