చిత్రసీమకు చెందిన సెలబ్రిటీలు నిత్యం అభిమానులతో, ఫాలోవర్స్ తో టచ్ లో ఉండడానికి సులభమైన మార్గం సోషల్ మీడియా. కానీ దీని ద్వారా ఎంత మంచి జరుగుతుందో అంతకన్నా ఎక్కువగా చెడు కూడా జరుగుతోంది. తాజాగా ఓ టెలివిజన్ నటికి చేదు అనుభవం ఎదురైంది. షాకింగ్ విషయం ఏమిటంటే… ఆమె స్కిన్ కలర్ పై ఈ ట్రోలింగ్ జరగడం. బెంగాలీ బుల్లితెర హీరోయిన్ శృతి దాస్ “త్రినయని” అనే బెంగాలీ సీరియల్ ద్వారా 2019లో టెలివిజన్ ప్రేక్షకులకు…