Pawan Kalyan: అభిమానం.. ముఖ్యంగా తెలుగు వాళ్ళ అభిమానం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతోంది. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా థియేటర్స్ వద్ద అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
పదహారేళ్ళ ప్రాయంలో మహేశ్ బాబు ‘పోకిరి’ సినిమా మరో సరికొత్త రికార్డ్ కు శ్రీకారం చుడుతోంది. ఆగస్ట్ 9వ తేదీ ప్రిన్స్ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ‘పోకిరి’సినిమా స్పెషల్ షోస్ ప్రదర్శించాలని ఫాన్స్ తీర్మానించారు. మొదట అరవై, డబ్బై థియేటర్లలో ఈ షోస్ వేయాలని అనుకున్నా, ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 175కు పెరిగిపోయింది. ఒక్క నైజాంలోనే 54కు పైగా స్క్రీన్స్ లో ‘పోకిరి’ సినిమాను ప్రదర్శించబోతున్నారు. హైదరాబాద్ లోని ప్రసాద్స్ లోని…