Triumph Speed T4: బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత ప్రీమియం బైక్ తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇటీవల భారత మార్కెట్లో తన ఉనికిని గణనీయంగా పెంచుకుంటోంది. నూతన డిజైన్, మంచి ఇంజిన్, డిజైన్, క్లాస్‌తో కూడిన ఫీచర్లతో యువతను ఆకట్టుకుంటున్న ఈ కంపెనీ ఇప్పుడు తమ పాపులర్ మోడల్ Speed T4 మోటార్ సైకిల్ కు కొత్త రంగును పరిచయం చేసింది. ట్రయంఫ్ సంస్థ తమ స్పీడ్ T4 మోడల్‌కు తాజాగా ‘బాజా ఆరెంజ్ (Baja…