Trisha Indirect warning to Gossips Creators: హీరోయిన్ గా సుమారు 21ఏళ్లు క్రితం ఎంట్రీ ఇచ్చిన త్రిష ఇప్పటికీ బ్రేకులు లేకుండా దూసుకు పోతూ ఉన్నారు . నేటికీ తరగని అందంతో మెరిసిపోతున్న ఆమె ఈమధ్యనే పొన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా కుందవై అనే పాత్రలో మెరిశారు. ఇక 40 దాటాక కూడా హీరోయిన్ గా సత్తా చాటుతూనే ఉన్నారు త్రిష చేతిలో తమిళ, మలయాళ సినిమాలు అన్నీ కలుపుకొని ఓ అరడజను దాకా ఉన్నాయి.…