పాపులర్ సౌత్ ఇండియా హీరోయిన్ త్రిష కృష్ణన్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెను అభిమానులు సౌత్ క్వీన్ అని పిలుస్తారు. అయితే గత కొన్ని రోజులుగా త్రిష పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. కొన్ని వారాల క్రితం త్రిష కృష్ణన్ ధనవంతుడైన చెన్నైకి చెందిన వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. త్రిష కృష్ణన్ అవన్నీ రూమర్స్ అని…