Jishnu Dev Varma has taking charge as a Governor of Telangana: ఇదివరకే తెలంగాణ గర్నవర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ నేడు బుధవారం పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజ్ భవన్‌లో నేటి సాయంత్రం 5.03 గంటల సమయంలో ఆయన గవర్నర్ గా పదవీ బాధ్యతలు చెపట్టబోతున్నట్లు రాజ్‌భవన్ పేర్కొంది. 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన విషయం మనకు తెలిసిందే. ఈ లిస్ట్ లో…
Soldier Killed In Militant Attack Near Bangladesh Border: భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉగ్రదాడి జరిగింది. త్రిపురలోని భారత్- బంగ్లా సరిహద్దులో ఈ మిలిటెంట్లకు, బీఎస్ఎఫ్ జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ జవాన్ మరణించారు. ఉత్తర త్రిపురలోని కంచన్ పూర్ సబ్ డివిజన్ పరిధిలోని అనందబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని మారుమూల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం త్రిపుర-మిజోరాం- బంగ్లాదేశ్ ట్రైజంక్షన్ సమీపంలో…