పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కబోయే స్పిరిట్‌పై సినీ వర్గాల్లో ఇప్పటికే భారీ హైప్ ఉంది. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనేను సంప్రదించినప్పటకి, రెమ్యునరేషన్, కొన్ని సీన్ల విషయంలో దీపికా పదుకొనే నో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. దీంతో వెంటనే యానిమల్ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన త్రిప్తి డిమ్రినీ హీరోయిన్‌గా అనౌన్స్ చేశారు. Also Read…