తీసిన కొన్ని సినిమాలు అయినా కొంత మంది హీరోయిన్లు వారి అందం.. అనుకువ తో ప్రేక్షకులను కట్టిపడేసారు. ఇలాంటి హీరోయిన్‌లలో అన్షు ఒకరు.‘మన్మధుడు’ మూవీతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది యూత్‌లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఈ మూవీ అన్షుకి తిరుగులేని ఫేమ్‌ని సంపాధించి పెట్టింది. అయితే చాలా కాలం తర్వాత ఇప్పుడు ‘మజాకా’ మూవీతో రీ ఎంట్రీ ఇస్తుంది. దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎ కె ఎంటర్టైన్మెంట్స్, హాస్య…
క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌లకు ఆడియెన్స్ ఎప్పుడూ మొగ్గు చూపుతూనే ఉంటారు. అలాంటి ఓ ఇంటెన్స్ జానర్ మూవీతో వరుణ్ సందేశ్ రాబోతున్నారు. వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వం లో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “కానిస్టేబుల్”. ఈ చిత్రంతో మధులిక వారణాసి హీరోయిన్‌గా పరిచయం కానున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే సీట్…