Sundeep Kishan : దసరా, సంక్రాంతి సీజన్లు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు చాలా స్పెషల్. ఈ సీజన్లో వీలైనన్నీ ఎక్కువ సినిమాలు విడుదల చేయాలని చూస్తారు. ఆ సందర్భంలో పదుల సంఖ్యలో సినిమాలు జనాల ముందుకు వస్తుంటాయి.
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహించిన రాయన్ సినిమాలో సహాయ నటుడుగా అదరగొట్టాడు సందీప్ కిషన్. ఈ చిత్రంలో సందీప్ నటనకు అద్భుత స్పందన లభించింది. కాగా ఈ యంగ్ హీరో ధమాకా ఫేం దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో మజాకా అనే సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా…