కొత్త ఏడాదికి అదిరిపోయే ఆరంభం లభించనుంది. సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో, భారీ తారాగణంతో తెరకెక్కిన బహుభాషా చిత్రం ‘త్రిముఖ’ విడుదలకు ముహూర్తం ఖరారైంది. అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం 2026 జనవరి 02న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ‘త్రిముఖ’ రాజేష్ నాయుడు దర్శకత్వంలో ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతోందని అంటున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా విడుదల కాబోతోంది.…