సీఆర్‌పీఎఫ్ 141 బెటాలియన్ సివిల్ యాక్షన్ చొరవతో భద్రాచలంలో గిరిజన మహిళల బృందం ఆర్థిక స్వావలంబన యాత్రకు శ్రీకారం చుట్టింది. గ్రూప్‌గా ఏర్పడిన 20 మంది ఆదివాసీ మహిళలకు ఇటీవల సువాసనగల ఫినైల్, జెల్ కొవ్వొత్తులు మరియు వాషింగ్ పౌడర్ తయారీలో CRPF సిబ్బంది శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఉత్పత్తులను తయారు చేసేందుకు అవసరమైన ముడి పదార్థాలను కూడా CRPF ఉచితంగా అందజేస్తుంది. ఇప్పుడు గ్రూప్ ‘హోమ్ శక్తి ప్రొడక్ట్స్’ బ్రాండ్ పేరుతో ఉత్పత్తులను…
అత్యాచారం కేసులో ఏపీకి చెందిన కొందరు పోలీసులకు భారీ ఊరట లభించింది. వారిని నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఒక గ్రామంలో 16 ఏళ్ల క్రితం 11 మంది గిరిజన మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 21 మంది పోలీసులను ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గిరిజన మహిళలపై విచక్షణ రహితంగా ఓ అటవీ శాఖ అధికారి వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. జిల్లాలోని ములకలపల్లి మండలం సాకివలస గ్రామంలో ఆదివాసీ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఫారెస్ట్ బీట్ గార్డు మహేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు పోటు రంగారావు డిమాండ్ చేశారు. కట్టెలు కొట్టేందుకు అడవికి వెళ్లిన ముగ్గురు ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ గార్డు దాడికి…