Scooty Viral Video : ప్రతి ఒక్కరూ తమ వాహనాన్ని సురక్షితమైన పార్కింగ్‌లో మాత్రమే పార్క్ చేయాలనుకుంటున్నారు. కానీ కొన్ని సార్లు ప్రకృతి వైపరీత్యాల ముందు మీరెంత భద్రత పాటించినా అది పనిచేయదు.
Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం అనేక వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. వాటిలో కొన్ని తమాషాగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆనందం కోసం డ్యాన్స్ చేయడం చిన్నపిల్లలు మాత్రమే చేసే పని అనుకుంటే పొరపాటే.. ఆనందంలో చిందులు వేయడానికి వయసుకు సంబంధం లేదు.
ఇంటర్నెట్‌లో కనిపించే కొన్ని వీడియోలు, ఫోటోలు ఎన్నిసార్లు చూసిన మనకు బోర్ కొట్టదు. చూస్తూనే ఉంటాం. అవి రెండూ మనల్ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంతో పాటు మన హృదయాలను తాకుతాయి.
Viral : మనం రోడ్లపై అప్పుడప్పుడు మందలకు మందలు గొర్రెలు తోలుకుంటూ వాటి కాపరులు వెళ్తుంటే చూసే ఉంటాం. గొర్రెల్లో కొన్ని ఇటు వెళ్తే మరికొన్ని మరోవైపుకు పరిగెడుతుంటాయి.
సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత.. ప్రజల్లో దాగి ఉన్న ప్రతిభ బంధాలను తెంచుతోంది. అడ్డంకులు లేకుండా దూసుకుపోతోంది. పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, వంట చేయడం.. సోషల్ మీడియాకు ఏదీ అన్ ఫిట్ కాదంటూ నెటిజన్లు తమ సత్తా చాటుతున్నారు.
Car Romance: ప్రకృతి వైపరీత్యమో.. మీడియా ప్రభావమో తెలియదు కానీ యూత్ ఈ మధ్య తెగరెచ్చిపోతున్నారు. మొన్నటి వరకు పార్కుల్లోనో చెట్ల పొదల్లోనో గుట్టు చప్పుడు కాకుండా రొమాన్స్ చేసుకునే జంటలు.. ఇప్పుడు హద్దు మీరుతున్నారు.
Driving Skills: ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది గుర్తించగలిగితే ఆ రంగంలో ఉన్నతస్థాయికి ఎదగవచ్చు. ఎంతో మంది తమ టాలెంట్ ను తాము గుర్తించుకోలేక.. అలా మట్టిలో మాణిక్యాల్లాగే మిగిలిపోతుంటారు.
Accident Viral Video: రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఏమరపాటు వహించినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వాలు సైతం రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటున్నాయి.