Red wine Flowed as River in The Streets of Portugal: మందు బాబులు మద్యాన్ని ఎంత అపురూపంగా చూసుకుంటారంటే ఒక్క చుక్క కిందపడినా ప్రాణం పోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. చివరి లక్కీ డ్రాప్స్ ను కూడా ఎంతో ఆశ్వాదిస్తూ తాగుతారు. ఇక అలాంటిది మద్యం నిజంగానే నదిలా పారుతూ ఉంటే వారికి ఎలా ఉంటుంది చెప్పండి. అయ్యాయ్యో వేస్ట్ అయిపోతుందే అంటూ ప్రాణం విలవిలలాడిపోదూ. అయితే నిజంగా మద్యం రోడ్డుపై ఏరులై పారింది.…
Viral Video: ఈ ఏడాది భారతదేశంలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వేసవిలో కూడా భారీ వర్షం కురిసింది.. ఇప్పటికీ వానలు పలు చోట్ల కురుస్తున్నాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్, గుర్గావ్, ముంబై, యూపీ వంటి పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
Morocco Earthquake: శుక్రవారం అర్థరాత్రి సెంట్రల్ మొరాకోలో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా అర్థరాత్రి సమయంలో భూకంపం సంభవించడంతో జనం భయంతో పరుగులు పెట్టారు. భూకంప తీవ్రత 6.8గా ఉంది. ఈ ఘటనలో దాదాపు 820 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మరో 670 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మొరాకో భూకంపం పై ప్రపంచ దేశాలన్నీ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.…
Wild Dog Vs Buck Fighting Viral Video: అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు భలే ఆసక్తిగా ఉంటాయి. అవి వేటాడే విధానం అద్భుతంగా ఉంటుంది. ఆహారం కోసం ఒక జంతువును వేటాడి తినడం అనేది ఆటవిక ధర్మం. ఈ వేటలో జంతువులు తమ కంటే బలహీనమైన వాటి మీద దాడి చేసి వాటిని తమ ఆహారంగా చేసుకుంటాయి. అయితే కొన్ని సార్లు ఎంత బలమైన జంతువు నుంచి అయినా కొన్ని జంతువులు తెలివిగా చాకచాక్యంగా తప్పించుకుంటూ…
Drunken Men Created nuisance, Viral Video: తాగినప్పుడు కొంతమంది అస్సలు కంట్రోల్ లో ఉండరు. వారు ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియదు. ఎవరి మీదకి పడితే వారి మీదకు గొడవకు వెళుతూ ఉంటారు. ఏది పడితే అది చేస్తూ ఉంటారు. ఆ పరిస్థితుల్లో వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇలాగే ఇద్దరు మందుబాబులకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. Also Read: Kedarnath Yatra: సెల్ఫీ పిచ్చితో ప్రాణాల మీదకు…
Man Slip in to River while Taking Selfie: ఈ మధ్యకాలంలో సెల్ఫీల పిచ్చి, రీల్స్ పిచ్చా ఎక్కువైపోతున్నాయి. ఎక్కడికి వెళ్లిన ఫస్ట్ సెల్ఫీలు తీసుకుంటున్నారు. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా చూసుకోకుండా ఫోన్ లు ఉన్నాయి కదా అని ఫోటోలు మీద ఫోటోలు దిగుతూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇలా వీడియోలు, ఫోటోలు తీసుకుంటూ ప్రమాదంలో పడిన చాలా మంది వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతూ ఉంటాయి. అలాంటిదే ఓ…
King Kobra Viral Video: సాధారణంగా చిన్నదైనా, పెద్దదైనా ఎలాంటిదైనా పామును చూస్తేనే మనం పారిపోతాం. అలాంటిదే మన ఇంట్లోనే పాములు ఎక్కడ పడితే అక్కడ ఉంటే, గోడల్లో మకాం పెట్టేస్తే పరిస్థితి ఎలా ఉంటుుంది చెప్పండి. ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది కదా. అలాగే బీహార్ లోని ఓ వ్యక్తి ఇంట్లో చాలా పాములు ఉంటున్నాయి. వాటిని ఏం చేయలేక అతను పాములను పట్టుకునే స్నేక్ సొసైటి సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో వారు వచ్చి ఆ…
Bird Stealing Money From Streets: మనం రకరకాల దొంగతనాలను చూసుంటాం. పక్కన ఉన్న షాపులో నుంచి కన్నం వేసి గోల్డ్ షాపులోకి చొరబడం, పక్కింట్లో దొంగతనం చేయడం, రాత్రుళ్లు దోపిడికి రావడం, ఈ మధ్య బ్యాంకులో దొంగతనానికి వచ్చి ఏం దొరకక గుడ్ బ్యాంక్ అని లెటర్ రాసి పెట్టి వెళ్లడం, ఇంకా దొంగతనానికి వచ్చి ఇంట్లో వండుకొని తిని వెళ్లడం లాంటి చాలానే ఫన్నీ వీడియోలు చూసుంటాం. అయితే ఇప్పుడు చెప్పబోయే దొంగతనం వీటన్నింటికి…
A Thief Hanging out side the Window Of Moving Train: ట్రైన్స్ లో తరచూ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. ఫోన్లు, పర్సులు కొట్టేస్తూ ఉంటారు. అయితే ఆ కొట్టేసిన దొంగలు దొరకడం కష్టమే. ఎందుకంటే వారు చటుక్కున కొట్టేసి లటుక్కున పారిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఓ దొంగ అలాగే ట్రై లో పర్స్ కొట్టేయబోయి ప్యాసింజర్లకు దొరికిపోయాడు. దీంతో వారు అతనికి చుక్కలు చూపించారు. కదులుతున్న రైలులోనే అతని చేతిని పట్టుకొని కిటికీకి…
Auto Driver Rides On Foot Over Bridge: ట్రాఫిక్ లో ఇరుక్కోవడం అనేది పెద్ద తలనొప్పి. కొన్ని కొన్ని సార్లు ట్రాఫిక్ లో నుంచి బయట పడటానికి గంటల కొద్దీ సమయం పడుతుంది. సగం జీవితం ట్రాఫిక్ లోనే అయిపోయిందేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక ప్రధాన నగరాలైన ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగుళూరు వంటి నగరాల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. ట్రాఫిక్ కంట్రోలింగ్ కోసం ఎక్కడికక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు.…