తెలంగాణ మోడల్ పాఠశాలల్లో ఇంటర్ అడ్మిషన్స్ 2024 కోసం నోటిఫికేషన్ ప్రకటించబడింది. అడ్మిషన్ 2024 – 25 విద్యా సంవత్సరకు జరుగుతుంది. ఈ ప్రవేశం మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మే 10 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేయాలి. మే 31 చివరి రోజు అని ప్రకటించారు. దరఖాస్తు షరతులు పదవ తరగతి ఉతీర్ణత సాధించిన విద్యార్థులకు వర్తిస్తాయి. ALSO READ: SBI Jobs: ఎస్‌బీఐలో 12,000 ఉద్యోగాలు.. వివరాలు…
Bhadrachalam: శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 17న భద్రాచలంలో రామయ్య కల్యాణోత్సవం జరగనుంది. ఈ వేడుకకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ నగర వాసులకు రంజాన్ నేపథ్యంలో కీలక సూచన చేశారు. ఏప్రిల్ 11న రంజాన్ పర్వదినం సందర్భంగా హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా మీర్ ఆలం ఈద్గా, మాసబ్ ట్యాంక్ పరిధిలోని హాకీ గ్రౌండ్స్ లో ఈదుల్ పితర్ ప్రార్థనల నేపథ్యంలో రేపు ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల సమయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి. వీటితోపాటు..…