ఈ ఇంటర్‌నెట్ ప్రపంచంలో కొన్ని డైలాగ్‌లు, మీమ్‌లు తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఇవి బాగా ట్రెండ్ అవుతాయి. ప్రస్తుతం అలాంటి ఓ డైలాగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'సెన్సేషన్' పేరుతో ఉన్న ఈ డైలాగ్ ను నెటిజన్లు తెగ వీక్షిస్తున్నారు. ఈ డైలాగ్‌కు బాలీవుడ్ ప్రముఖ సంగీత నిర్మాత యశ్‌రాజ్ ముఖతే మ్యూజిక్ యాడ్ చేశారు. 'మేరీ బాడీ మే సెన్సేషన్ హోతే హై' అనే డైలాగ్ ఓ హిందీ సినిమాలో హీరోయిన్…
Dance : ఈ రోజుల్లో డ్యాన్స్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే పెళ్లి వేడుకలోనో, మరేదైనా ఫంక్షన్లోనో చిన్నప్పటి నుంచి పెద్దల వరకు తమదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంటారు.